స్వామి వారి శత జయంతి వేడుకలు పురస్కరించుకొని గ్రామోత్సవాలలో భాగంగా ఖమ్మం సమితి బొప్పారం గ్రామంలో నిర్వహించిన బాలవికాస్ చిన్నారులకు క్విజ్ మరియు గేమ్స్ తదుపరి బహుమతి ప్రధాన కార్యక్రమం