స్వామి వారి శత జయంతి వేడుకలు పురస్కరించుకొని ఖమ్మం సమితి బొప్పారం గ్రామంలో గ్రామ సేవకులకు మరియు గ్రామ పెద్దలకు సత్కారం మరియు. ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి. కార్యక్రమం లో భాగంగా స్వామి వారి చిత్ర పటముల బహుకరణ