Nagar Sankirthan
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో,స్వామి. వారి శత జయంతి కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన గ్రామోత్సవం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం సమితి ఆధ్వర్యంలో బొప్పారం గ్రామంలో నిర్వహించిన నగర సంకీర్తన కార్యక్రమం