Pujas & Vrathams
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి శత జయంతి ఉత్సవాల్లో భాగముగా,మరియు శ్రావణమాసమును పురస్కరించుకుని ఖమ్మం సమితి పరిధిలోని వై.ఎస్.ఆర్ నగర్ కాలనీ భజన మండలి కేంద్రములో ఖమ్మం సమితి లోని మహిళా విభాగం వారి ఆధ్వర్యములో 22/8/2025 తేదీన శ్రావణ మాస ఆఖరి శుక్రవారం సాయంత్రం నిర్వహించబడిన సామూహిక వరలక్ష్మీ కుంకుమ పూజలు.ఈ కార్యక్రమములో ఆ కాలనీ లోని మహిళలు అంతంత భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామి వారి అమ్మ వారి ఆశీస్సులు పొంది తరించారు. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా