Pujas & Vrathams






▶️ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మధిర సమితి ఆళ్లపాడు గ్రామంలో నిర్వహించిన వరలక్ష్మీ వ్రతములు మరియు కుంకుమ పూజలు .... ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కన్వీనర్, మరియు అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు🙏 సాయిరాం