Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న100 రోజుల దీక్షా కార్యక్రమాలలో భాగముగా నేడు 23 వరోజు శుక్రవారం సాయంత్రం ఖమ్మం సాయి గణేష్ నగర్ లో శ్రీ వెంకటేశ్వర్లు గారు, శ్రీమతి లక్ష్మీ గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.ఈ కార్యక్రమములో పాల్గొన్న నూతన భక్తులకు ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి కార్యక్రమములో భాగముగా స్వామి వారి చిత్ర పఠములు అందచేయుట జరిగినది.జై సాయిరాం.