Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న100 రోజుల దీక్షా కార్యక్రమాలలో భాగముగా నేడు ఇరువది రెండవరోజు గురువారం ఉదయం. ఖమ్మం శ్రీనివాస నగర్ లో శ్రీ గన్నవరపు.శ్రీనివాసరావు గారు,శ్రీమతి స్వాతి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. జై సాయిరాం. 🙏