Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న100 రోజుల దీక్షా కార్యక్రమాలలో భాగముగా నేడు ఇరువదవరోజు మంగళవారం ఉదయం ఖమ్మం పట్టణం, నేతాజీనగర్ లో వుంటున్న శ్రీ కిలారు.శ్రీనివాసరావు గారు,శ్రీమతి అన్నపూర్ణ గారి ఇంటివద్ద మహిళా దినోత్సవమును పురస్కరించుకుని మహిళలచేత నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. జై సాయిరాం. 🙏