Special Programs
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం జిల్లా ,ఖమ్మం సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నేషనల్ నారాయణ సేవలలో భాగంగా ఈనెల 12/08/25వ తేదీన బయటకు రాలేని అశక్తులైన 23 మంది వృద్ధ కుటుంబీకులకు అమృత కలశంలు ఇంటి వద్దకు వెళ్ళి ప్రేమతో అంద చేయుట జరిగినది.