Special Programs
🙏🏻ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఖమ్మం జిల్లా ,ఖమ్మంసమితిఆధ్వర్యంలో జరుగుతున్న నేషనల్ నారాయణ సేవలలో భాగంగా ఈనెల 12/08/25 వ తేదీన శ్రీమతి ఈశ్వరాంబా మహిళా వృద్ధాశ్రమం ఖమ్మం వేదికగా 31 మంది ఎయిడ్స్ పేషంట్స్ కు అమృత కలశం లు ప్రేమతో అంద చేయుట జరిగినది.