Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగంగా, ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి కార్యక్రమములో భాగముగా నిర్వహించే గృహ భజనల లో నేడు శుక్రవారం సాయంత్రం గుదిమళ్ల గ్రామములో. మూడు గృహ భజన లు నిర్వహించబడినవి...జై సాయిరాం.