Special Programs






ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... ఈరోజు 2/8/2025 శనివారం నాడు స్వామి వారి శత జయంతి వేడుకలు పురస్కరించుకొని మధిర సమితి ఆధ్వర్యంలో సిరిపురం జూనియర్ కళాశాలలో ప్రేమతరు కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటుట జరిగింది.. మరియు కాలేజీ విద్యార్థులు 65 మందికి నోట్ బుక్స్ ప్రేమతో పంచుట జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా