Pujas & Vrathams






ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో వైరా సమితి దాచాపురం గ్రామంలో స్వామి వారి శత జయంతి వేడుకలు పురస్కరించుకుని 12/8/2025 తేదీన సాయంత్రం వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా జరిగాయి..45 మంది మహిళలు భక్తిప్రపత్తులతో వ్రతములో పాల్గొన్నారు... ఈ కార్యక్రమం లో ఖమ్మం సమితి బాధ్యులు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు, యాక్టివ్ సభ్యులు పాల్గొన్నారు. గ్రామస్థులు మహిళలు అధిక సంఖ్యలో 75 మంది పాల్గొని స్వామి కృపకు పాత్రులు అయినారు.. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా