Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న100 రోజుల దీక్షా కార్యక్రమాలలో భాగముగా పదమూడవరోజు మంగళవారం ఉదయం తుమ్మలగడ్డ లో శ్రీ నన్నక.శ్రీనివాసరావు గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం.