Special Programs
🙏🏻ఓం శ్రీ సాయిరాం 🙏🏻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఖమ్మం జిల్లా ,ఖమ్మంసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నేషనల్ నారాయణ సేవలలో భాగంగా ఈనెల 12/08/25 వ తేదీన శ్రీమతి ఈశ్వరాంబా మహిళా వృద్ధాశ్రమం ఖమ్మం వేదికగా 31 మంది ఎయిడ్స్ పేషంట్స్ కు అమృత కలశం లు ప్రేమతో అంద చేయుట జరిగినది. ఈ సేవా కార్యక్రమము లో జిల్లా కార్యవర్గ సభ్యులు , ఖమ్మం సమితి కన్వీనర్ గారు పాల్గొన్నారు. 🙏🏻జై సాయిరాం🙏🏻 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు , ఖమ్మం జిల్లా