భగవాన్. శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి కార్యక్రమములో భాగముగా నిర్వహించే భజనలలో ఈరోజు మంగళవారం సాయంత్రం ఖమ్మం సమితి పరిధిలోని సత్యనారాయణపురం గ్రామములో శ్రీ తోట. చిన వెంకట రెడ్డి గారు,శ్రీమతి విజయమ్మ గారి ఇంటివద్ద నిర్వహించబడిన గృహభజన.జై సాయిరాం.