Special Programs






🙏🏻ఓం శ్రీ సాయిరాం 🙏🏻 శ్రీ సత్యసాయి సేవాసమితి ఖమ్మం ఖమ్మం జిల్లా .................. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం జిల్లా ,ఖమ్మం సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నేషనల్ నారాయణ సేవలలో భాగంగా ఈనెల 12/07/25వ తేదీన బయటకు రాలేని అశక్తులైన 22 మంది వృద్ధ కుటుంబీకులకు అమృత కలశంలు ఇంటి వద్దకు వెళ్ళి ప్రేమతో అంద చేయుట జరిగినది. 🙏🏻జై సాయిరాం🙏🏻 కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి , ఖమ్మం.