భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు గురువారం ఉదయం గురుపూర్ణిమ పర్వదినమును పురస్కరించుకుని. ఖమ్మం పట్టణం లోని భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి మందిరములో మహిళలతో కలసి నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం.