భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో. నిత్య నగర సంకీర్తన లో భాగంగా ఈరోజు బుధవారం ఉదయం ఖమ్మం మామిళ్ళగూడెం లో శ్రీ కె.వి. మురళీకృష్ణ గారి ( రిటైర్డ్ తహశీల్దార్) ఇంటి వద్ద నిర్వహించిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం.