Special Programs






ఓం శ్రీ సాయిరాం, దివ్య భగవానుని . శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఇంటింటా సాయి, ప్రతీ ఇంట సాయి, కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జక్కెపల్లి సమితిలో గల కూసుమంచి భజన మండలిలో తండూలర్చన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. స్వామి వారి అపార కరుణతో సుమారుగా 160 మంది బాలవికాస్ విద్యార్థులు, గ్రామ పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, జక్కేపల్లి సమితి సభ్యులు , కూసుమంచి భజన మండలి సభ్యులు యూత్ సభ్యులు పాల్గొన్నారు..💐💐💐సాయిరాం