Special Programs






గురుపూర్ణిమ వేడుకలు సందర్భంగా ఖమ్మం పట్టణములో సోమవారం సాయంత్రం ఖమ్మం గాంధీచౌకు శ్రీ షిర్డీ సాయి బాబా వారి మందిరం నుండి శ్రీ షిర్డీ సాయి బాబా వారి శోభా యాత్ర మరియు శ్రీ సత్య సాయి ప్రేమరధ యాత్ర.. సంయుక్తంగా ఎంతో శోభాయమానంగా, వివిధ కళా బృందాలు, మహిళా కోలాట నృత్యాలు, సంకీర్తనలతో వైభవంగా నిర్వహించబడింది.. అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.. సాయిరాం