Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మంగవారం ఉదయం ఖమ్మం జమ్మిబండ ఆపోజిట్ లో వుంటున్న రఘు జనరల్ స్టోర్స్ అధినేత శ్రీ కొదుమూరు.వెంకటేశ్వర రావు గారు,శ్రీమతి కృష్ణ కుమారి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.