భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు శుక్రవారం ఉదయం గురుపౌర్ణమి వేడుకలలో భాగముగా ఖమ్మం గాంధీచౌకు శ్రీ వరప్రదాత షిర్డీ సాయి బాబా వారి మందిరములో నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం.