Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు శుక్రవారం సాయంత్రం. ఖమ్మం గాంధీచౌకు లోని శ్రీ వరప్రదాత షిర్డీ సాయి బాబా వారి మందిరములో నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.జై సాయిరాం