Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి కార్యక్రమములో భాగముగా ఈరోజు గురువారం సాయంత్రం ఖమ్మం సమితి పరిధిలోని. అరెంపల శ్రీసిటీ కాలనీ లో మూడవ గృహ భజన శ్రీ జి.లక్ష్మీ నరసింహస్వామి గారి ఇంటివద్ద నిర్వహించబడినది.