Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి కార్యక్రమములో భాగముగా ఈరోజు గురువారం సాయంత్రం ఖమ్మం సమితి పరిధిలోని ఖమ్మం శ్రీసిటీ కాలనీ లో మొదటి గృహ భజన శ్రీమతి రుక్మిణి గారి ఇంటివద్ద నిర్వహించబడినది.