Bhajans






భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఖమ్మం సమితి గూడూరుపాడు గ్రామంలో ఇంటింటా సాయి ప్రతి. ఇంటా సాయి కార్యక్రమం లో భాగంగా 3 గృహ భజనలు జరిగినవి.. జిల్లా కార్యవర్గ సభ్యులు,సమితి కన్వీనర్ గారు,సమితి కార్యవర్గసభ్యులు, మరియు ఆక్టివ్ మెంబెర్స్ ,భక్తులు మొత్తం 15 మంది గ్రామస్థులతో కలసి భజనల లో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందినారు. ఈరోజు గృహ భజనలు పెట్టుకున్న గృహస్థులకు స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈకార్యక్రమంలో భాగస్వామ్యులు అయిన ప్రతి ఒక్కరికి సంస్థ తరపున ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం