భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో రెగ్యులర్ భజన లో భాగంగా ఈరోజు సాయంత్రం ఖమ్మం, హర్కార వారి భావి సెంటర్, విశ్వ టవర్స్ లో వుంటున్న శ్రీ పి శేషగిరి రావు గారి ఇంటివద్ద నిర్వహించబడిన భజన కార్యక్రమము. జై సాయిరాం.