Special Programs
ఓం శ్రీ సాయిరామ్ 🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిశత జయంతి (100 వ పుట్టుపండుగ )ఉత్సవాలలో బాగంగా శ్రీ సత్యసాయి ప్రేమరథ యాత్ర ఇప్పటి వరకు 14మండలాలు, 510 గ్రామాలు పూర్తిచేసుకుని ఈ రోజు తేదీ 25/6/2025 సాయంత్రం 6 గంటల నుండి 347వ రోజు సేవా కార్యక్రమం ఖమ్మం సమితి చింతకాని గాంధీనగర్ కాలని లో వైభవంగా నిర్వహించబడినది. గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 🙏🙏జై సాయిరామ్ 🙏🙏