Nagar Sankirthan
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో రెగ్యులర్ నగర సంకీర్తన లో భాగంగా ఈరోజు ఉదయం ఖమ్మం, హర్కార వారి భావి సెంటర్ ఏరియాలో విశ్వ టవర్స్ లో వుంటున్న శ్రీ పి శేషగిరి రావు గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన జై సాయిరాం.