Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, స్వామి వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని వేంసూరు సమితి వారి ఆధ్వర్యంలో వేంసూరు గ్రామంలో మూడు ప్రాథమిక పాఠశాలల లోని విద్యార్థులకు పలకలు, బలపాలు, నోటు బుక్స్, పెన్స్, పెన్సిల్స్,షార్పనర్స్, ఎరేజర్స్ , ఆటవస్తువులు ప్రేమతో అందజేయుట జరిగినది.. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీ చలంచర్ల వెంకటేశ్వర రావు గారు, ఉపాధ్యాయులు, వేంసూరు సమితి కన్వీనర్ గారు, ఇతర సభ్యులు , యూత్ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా