Nagar Sankirthan
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో రెగ్యులర్ నగర సంకీర్తన లో భాగంగా ఈరోజు ఉదయం ఖమ్మం, జమ్మిబండ ఏరియాలో వుంటున్న శ్రీ Y రామారావు గారు శ్రీమతి వరకుమారి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన జై సాయిరాం.