Bhajans
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో రెగ్యులర్ భజన లో భాగంగా ఈరోజు సాయంత్రం ఖమ్మం, జమ్మిబండ ఏరియాలో వుంటున్న శ్రీ Y రామారావు గారు శ్రీమతి వరకుమారి గారి ఇంటివద్ద నిర్వహించబడిన భజన కార్యక్రమము. జై సాయిరాం.