Special Programs






ఓం శ్రీ సాయిరామ్ 🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిశత జయంతి (100 వ పుట్టుపండుగ )ఉత్సవాలలో బాగంగా శ్రీ సత్యసాయి ప్రేమరథ యాత్ర ఇప్పటి వరకు 13 మండలాలు, 468 గ్రామాలు పూర్తిచేసుకుని ఈ రోజు తేదీ 29-05-2025 గురువారము రోజున సాయంత్రం 6 గంటల నుండి 320 వ రోజు సేవా కార్యక్రమం ఖమ్మం సమితి రఘునాథపాలెం మండలం రేగులచేలక మరియు కోయచలక గ్రామాలలో నిర్వహించబడినది. 🙏🙏జై సాయిరామ్ 🙏🙏