Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం YSR nagar కాలనీ లోని బాలవికాస్ కేంద్రంలో జరిగిన నామసంకీర్తనా కార్యక్రమం, మరియు అక్కడి బాల వికాస్ చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, సంస్థ పెద్దలచే వారికి సందేశం మొదలగు కార్యక్రమాలు నిర్వహించబడినవి. జై సాయిరాం