Nagar Sankirthan
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో రెగ్యులర్ నగర సంకీర్తన లో భాగంగా ఈరోజు ఉదయం ఖమ్మం, VDOs కాలని లో TDP. ఆఫీస్ దగ్గర శ్రీ ఏపూరి మధుసూదన రావు గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన జై సాయిరాం.