Service





🌻ఓం శ్రీ సాయిరాం🌻 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గత 8 సంవత్సరాలు పైగా పేషెంట్స్ సహాయకుల కొరకు నిర్వహిస్తున్న శ్రీ సత్య సాయి నిత్యాన్నప్రసాద సేవా కేంద్రములో. 17/5/2025 తేదీన అన్నప్రసాద సమర్పణ సేవాకార్యక్రమము కొరకు కూరగాయలు తరుగు సేవలో పాల్గొన్న భక్తులు మరియు ఈరోజు ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వార్డులలో రోగుల సహాయకులు కొరకు అన్న ప్రసాద కూపన్లు పంపిణీ చేస్తున్న యువ సాయి సేవకులు. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా