Medical Camps






🙏🏻ఓం శ్రీసాయిరాం,🙏🏻 🔸భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు శ్రీ సత్య సాయి వైద్య సేవా కేంద్రములో నిర్వహించే వైద్య సేవలలో భాగంగా ఈరోజు 11-05-25 వతేదిన 90 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ,ఉచితముగా మందులు పంపిణీ చేయుట జరిగినది. అవసరమైనవారికి కంటి పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు పంపిణీ చేయటం జరిగినది. భగవాన్ బాబా వారి ఆశీస్సులతో ఆ బాధితులు అందరూ త్వరిత గతిన కోలుకుని పూర్తి ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటూ,సేవలో పాల్గొన్న వారందరికీ సాయిరాం. 🙏🏾జై సాయిరాం🙏🏾 కన్వీనర్ , ,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.