భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో. ఖమ్మం శ్రీరామ్ నగర్ లోని శ్రీ భ్రమరాంబ సహిత శంభులింగేశ్వర స్వామి, ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. జై సాయిరాం