Service



🙏 ఓం శ్రీ సాయిరాం 🙏 🤲భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు అనగా 8/5/2025. సత్తుపల్లి సమితి గంగారంలోని ప్రభుత్వ వైద్య శాలలోని గర్భిణీ స్త్రీలకు సాయి ప్రోటీన్ ఫుడ్ ని పంపిణీ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి ధన్యవాదాలు ఓం శ్రీ సాయిరాం🙏🙏🙏