Balvikas






ఓం శ్రీ సాయిరాం స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు *ఈశ్వరమ్మ డే సందర్భంగా జక్కేపల్లి సమితి పరిధిలోనే కూసుమంచి భజన మండలి ఎస్సార్ ఫంక్షన్ హాల్ నందు* ఈశ్వరమ్మ డే కార్యక్రమం ఘనంగా జరిగింది.. ఈ యొక్క కార్యక్రమంలో మాతృ పూజలు ,బాలవికాస్ విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందించడం జరిగింది.. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వారు ,సమితి కన్వీనర్ ,మహిళలు ,బాలవికాస విద్యార్థులు మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు జై సాయిరాం🙏🙏 *జిల్లా ఆఫీసు ఇంచార్జ్* *శ్రీ సత్య సాయి సేవ సంస్థలు ఖమ్మం జిల్లా*