Balvikas






ఓమ్ శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.. వైరా సమితి వైరా లోని శ్రీ సత్య సాయి వేద పాఠశాల లో 6/5/2025 మంగళవారం నాడు మాతృశ్రీ ఈశ్వరమ్మ దినోత్సవము పురస్కరించుకుని బాలవికాస్ డే వేడుకలు ఘనంగా జరిగాయి..ఈ సందర్భంగా విద్యార్థులచే మాతృపూజలు, గోపూజలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి..విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీ D సుధాకర రావు గారు,జిల్లా అద్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వైరా సమితి కన్వీనర్ గారు, ట్రస్టు సభ్యులు , వేదపాఠశాల ఆచార్యులు శ్రీ దుర్బాకుల కుమారశర్మ గారు,, పలువురు ప్రముఖులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువులు పాల్గొన్నారు.. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా