Balvikas
Om sree sairam భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం ఈశ్వరమ్మ వృద్ధాశ్రమంలో ఖమ్మం సమితి బాలవిలాస్ విద్యార్థిని విద్యార్థులకు జరుగుతున్న వేసవి శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు క్విజ్ మరియు గేమ్స్ నిర్వహించబడినవి