Om sree sairam భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం సమితి వారిచే ఖమ్మం ఈశ్వరమ్మ వృద్ధాశ్రమంలో బాలవికాస్ విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు జరిగిన వేసవి శిక్షణ తరగతుల కార్యక్రమం