Pujas & Vrathams





భగవాన్ బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో పుట్టపర్తిలో 100 వ పల్లకీ సేవకు ముందు ,అనగా 25-04-25 వ తేదీ ఉదయం వివిధ గ్రామములనుండి పల్లకీ సేవలో పాల్గొనుటకు వచ్చిన వారందరిచే గాయత్రీ హోమం, తండూలార్చన మరియు కలశ పూజలు ఘనముగా నిర్వహించుట జరిగినది.జై సాయిరాం