భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం సత్యసాయి నగర్ రోడ్ నెంబర్: 5 లో నేనున్నాను వృద్ధాశ్రమం నూతన గృహములో నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.జై సాయిరాం