Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం. ఖమ్మం శ్రీ సత్యసాయి నగర్ రోడ్ నెంబర్: 5 లో శ్రీ తాళ్లూరి.వెంకటేశ్వర రావు గారి " నేనున్నాను "వృద్ధాశ్రమం నూతన గృహ భవనంలో నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.