భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఆయుర్వేద మెడికల్ సేవలలో భాగంగా ఈరోజు మధిర సమితి మధిర పట్టణం లో శ్రీ కోనా లక్ష్మీ మోహనరావు గారి ఇంటివద్ద నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య సేవలు ..సాయిరాం