Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఖమ్మం శ్రీనివాస నగర్ లో శ్రీ గెల్లా సాయి అశోక్ గారు S/o గెల్లా.రవి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము