Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం. ఖమ్మం మామిళ్ళగూడెంలో శ్రీ కొత్తపల్లి.నరసింహమూర్తి,శ్రీమతి సాయిలీల గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం